Friday, June 26, 2020

జూలై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు.. డీజీసీఏ కీలక ప్రకటన..

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో... జూలై 15 వరకూ ఇంటర్నేషనల్ కమర్షియల్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ప్రకటించింది. అదే సమయంలో కార్గో విమాన సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని పేర్కొంది. అలాగే ఎంపిక చేసిన కొన్ని రూట్లలో ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను కూడా అనుమతించే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZbCzZ5

0 comments:

Post a Comment