Friday, June 26, 2020

లోకేశ్ ‘పెళ్లాం’ కామెంట్లపై దుమారం.. చంద్రబాబు హోదా గల్లంతు.. రఘురామ పేరిట సాయిరెడ్డిపై దాడి..

''రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిఒక్కరిపైనా కక్షసాధింపులకు దిగుతున్నారు. ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టాలన్నా వైసీపీని అడగాలా? చివరికి సొంత పెళ్లానికి వాట్సాప్ మెసేజ్ పంపాలన్నా సీఎం జగన్ పర్మిషన్ తీసుకోవాలా? ఏంటీ పరిస్థితి?'' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన కామెంట్లపై దుమారం చెలరేగింది. పొలిటికల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NvNtUd

0 comments:

Post a Comment