Thursday, June 4, 2020

ఆధార్ సేవా కేంద్రాలపై కేంద్రం గుడ్ న్యూస్- - దేశంలో 14 వేల సెంటర్లు తిరిగి ప్రారంభం....

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మూతపడిన 14 వేల ఆధార్ సేవా కేంద్రాలను కేంద్రం తిరిగి ప్రారంభించింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో వీటిని తిరిగి తెరుస్తున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-యుడాయ్ ఇవాళ ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆధార్ కేంద్రాలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gU4Co8

0 comments:

Post a Comment