Thursday, June 4, 2020

మాస్కుల పేరుతో డ్రగ్స్ దందా ... డ్రగ్స్ రాకెట్ ఛేదించే పనిలో పోలీసులు.. షాకింగ్ విషయాలు వెల్లడి

ఎన్ 95 మాస్కుల పేరుతో డ్రగ్స్ దందాకు తెరతీశారు హైదరాబాద్ లోని డ్రగ్స్ మాఫియా. బెంగళూరు నుండి ఫేస్ మాస్క్ ల బిజినెస్ పేరుతో డ్రగ్స్ అక్రమ రవాణాకు తెరతీశారు కొందరు పాత నేరస్తులు. గతంలో డ్రగ్స్ దందా చేసి కేసులు కూడా నమోదు అయిన పాత నేరగాళ్ళు ఇప్పుడు మరోమారు బెంగళూరు నుండి హైదరాబాద్ కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eJzzJy

0 comments:

Post a Comment