Saturday, June 6, 2020

జగన్ పేషీలో అధికారి డ్రైవర్ సహా ఐదుగురికి కరోనా: సచివాలయంలో 10కి చేరిన బాధితులు..

ఏపీ సచివాలయంలో కరోనా భయాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇందులో ఏకంగా సీఎం జగన్ పేషీలో పనిచేస్తున్న ఓ అధికారి డ్రైవర్ కే కరోనా పాజిటివ్ గా తేలడంతో సీఎంవోలో భయాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y4J0gg

0 comments:

Post a Comment