Monday, May 4, 2020

lockdown:పోలీసులతో వలసకూలీల ఘర్షణ, సొంత రాష్ట్రం వెళతామని పట్టు, లాఠీలకు పనిచెప్పిన ఖాకీలు..

లాన్ డౌన్ వల్ల చిక్కుకుపోయిన వలసకూలీలు సొంత రాష్ట్రం వెళ్లేందుకు పెట్టేబెడ సర్దుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్నవారిని తరలించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సోమవారం సూరత్‌లో వలసకూలీల ఆందోళన హింసాత్మకంగా మారింది. తమను వెంటనే స్వస్థలానికి తీసుకెళ్లాలని కోరడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇక్కడ వరసగా నాలుగోరోజు ఆందోళన చేయడం విశేషం. సూరత్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YuQECk

0 comments:

Post a Comment