Monday, May 4, 2020

ఉదృతమవుతున్న కేసులు..కేంద్ర వర్గాల్లో పెరుగుతున్న ఆందోళన..! జూన్ వరకూ లాక్‌డౌన్ తప్పదా..?

ఢిల్లీ/హైదరాబాద్ : గత నలభై రోజులుగా స్వీయ నియంత్రణ పాటిస్తు లాక్‌డౌన్ ఆంక్షలను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నా కరోనా కష్టాలు రెట్టింపవుతున్నాయి తప్ప తగ్గముఖం పట్టడంలేదు. కేసులు తగ్గుతాయోమోనని కేంద్రంతో పాటు రాష్ట్ర వర్గాల్లో ఆశాభావం నెలకొంది. వెన్నెల కోసం ఎదురు చూస్తున్న చెకోర పక్షిలా కేసుల తగ్గుముఖం కోసం ఎదురుచూసిన ప్రభుత్వాలకు, దేశ ప్రజలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xC6zUs

0 comments:

Post a Comment