Friday, May 8, 2020

Coronavirus: ఒక్క రోజులో 45 మందికి కరోనా పాజిటివ్, బెంగళూరులో 163, పేషంట్ నెంబర్. 533 దెబ్బ !

బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారిని అంతం చెయ్యడానికి దేశవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాపకింద నీరులా కరోనా వైరస్ ఓ చైన్ లింక్ లా ఎవరికి పడితే వారికి వ్యాపిస్తోంది. ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zi0CMX

Related Posts:

0 comments:

Post a Comment