Friday, May 8, 2020

నిన్న చెప్పారు నేడు చేశారు .. విశాఖ బాధితులకు 30 కోట్ల నష్టపరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు అండగా ఉంటానని మాటిచ్చిన సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు. నిన్న జరిగిన ఘటనలో తమ వారిని పోగొట్టుకున్న మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వనున్నారు.సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లో పరిహరం అందేలా చర్యలు తీసుకున్నారు. నిన్న చెప్పారు ఇవ్వాళ చేసి చూపించారు. కరోనా కష్ట కాలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cs4kCp

0 comments:

Post a Comment