తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో సమగ్ర వ్యవసాయ విధానానికి ప్రణాళికలు రూపొందించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకనుంచి రైతులు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు శాస్త్రీయ పద్దతిలో నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలని సూచించారు. తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారి రైతులకు మేలు జరుగుతుందన్నారు. గతంలో మాదిరిగా ఇష్టారీతిన పంటలు వేసి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వం రూపొందించిన సమగ్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36aLFs6
Monday, May 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment