Monday, May 18, 2020

నిర్మల సీతారామన్ అనుకోకుండా మంత్రి అయ్యారు..!రాహుల్ ని విమర్శించే స్థాయి ఆమెకు లేదన్న పొన్నం..!

హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై తెలంగాణా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పేద ప్రజల కోసం, వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రతి రోజు పరితపిస్తూ తన వంతు మనో ధైర్యాన్ని కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్న వాయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ విమర్శించడం ఆశ్చర్యంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZidZYe

0 comments:

Post a Comment