Saturday, May 9, 2020

వరంగల్ లో గుట్కా తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ దాడులు .. భారీగా గుట్కాలు స్వాధీనం

పాన్ మసాలా ముసుగులో గుట్కాల తయారీ చేస్తూ విక్రయిస్తున్న వారిని వరంగల్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా ఇంటినే అడ్డాగా చేసుకుని గుట్కాలను యంత్రాల సహాయంతో తయారు చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక దందాపై కూపీ లాగుతున్నారు . ఇక అతని వద్ద నుండి తయారీకి ఉపయోగించే నిషేధిత పొగాకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Immxy

Related Posts:

0 comments:

Post a Comment