Tuesday, May 12, 2020

ఔను.. వాళ్లిద్దరూ మెత్తబడ్డారు..!అందుకే దేశంలో కరతాళ నృత్యం చేస్తున్న కరోనా..!!

ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ దేశంలో మళ్లీ పంజా విసిరుతోంది. భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని, ఏదేశం స్పందించక ముందే భారతదేశం స్పందింది లాక్‌డౌన్ వంటి కఠిన నిర్ణయాలు అమలు చేయడంతో కరోనా వ్యాప్తి కట్టడి కాగలిగిందనే చర్చ జరుగుతోంది. కాని ఈలోపే పిడుగులాంటి వార్త దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. ఇటు తెలంగాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WTlulP

Related Posts:

0 comments:

Post a Comment