Tuesday, May 12, 2020

క్వారంటైన్ పీరియడ్ ముగించుకున్న వారు ఏమౌతున్నారు? ఎటు వెళ్తున్నారు?

భువనేశ్వర్: కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లు లేదా క్వారంటైన్ సమయాన్ని ముగించుకున్న వారు డిశ్చార్జి కావడం సర్వసాధారణం. వారిని చప్పట్లతో అభినందనలను తెలుపుతూ.. పుష్పగుచ్ఛాలను ఇచ్చి మరీ ఇంటికి పంపించే సందర్భాలను మనం చూశాం. ఒడిశాలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. క్వారంటైన్ సమయాన్ని పూర్తి చేసుకున్న వారు ఇళ్లకు చేరట్లేదు. క్వారంటైన్లలోనే ఉంటున్నారు. వారికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z3QhPc

0 comments:

Post a Comment