Friday, May 8, 2020

చైనాను దాటేయనున్న ఇండియా: ఇంకా కొద్ది రోజుల్లోనే!

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. మే 8న ఉదయం ఆరోగ్యసేతు యాప్ ప్రకారం గత ఆరు రోజుల నుంచి వరుసగా దేశంలో 2500కుపైగా కేసులు పెరుగుతున్నాయి. రెట్టింపు కేసులు నమోదయ్యే కాలం మే మొదటి వారం 15 రోజులు ఉండగా, ఆ కాలం క్రమంగా తగ్గే అవకాశం కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bfncCX

0 comments:

Post a Comment