కరోనా లాక్‌డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో, అత్యవసర కేసుల్ని మాత్రమే విచారిస్తోన్న సుప్రీంకోర్టు శుక్రవారం అనూహ్య తీర్పులు, ఆదేశాలు వెలువరించింది. ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డ వలస కూలీలను ఆదుకోవడం మా పనికాదన్న న్యాయమూర్తులు.. మద్యం అమ్మకాలకు మాత్రం ఆఘమేఘాల మీద అనుమతులు ఇవ్వడం, అందుకోసం హైకోర్టు తీర్పును తొక్కిపెట్టేయడం గమనార్హం. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని బెంచ్ విచారణకు చేపట్టిన అంశాలు విరుద్ధమైనవే అయినప్పటికీ వెలువడిన ఆదేశాలు చర్చనీయాంశాలయ్యాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zEiUrJ
Friday, May 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment