Wednesday, May 6, 2020

మొన్న అసద్, నిన్న రాహుల్..! ఆరోగ్యసేతుపై అనుచిత వాఖ్యలు..! అసలు నిజం ఇదేనా..!!

ఢిల్లీ/హైదరాబాద్ : మొన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, నిన్న కాంగ్రెస్ పార్టీ వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోగ్యసేతు యాప్ గురించి వినూత్న సందేహాలను వ్యక్తం చేసారు. కరోనా వైరస్ క్లిష్ట సమయంలో దేశ ప్రజల ఆరోగ్య స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆరోగ్యసేతు యాప్ పై అనుమానాలు వ్యక్తం చేసారు. ఆరోగ్యసేతు యాప్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b8Ch9m

0 comments:

Post a Comment