Wednesday, May 6, 2020

ఆరోగ్య సేతు యాప్: ఫీచర్ పోన్, ల్యాండ్‌లైన్ నుంచి 1921కి డయల్ చేస్తే చాలు.. వెంటనే కాల్

ఆరోగ్య సేతు యాప్.. కరోనా వైరస్‌కి సంబంధించిన సమాచారం అందిస్తోంది. ఇదివరకు విదేశాలకు వెళ్లొచ్చారా..? అని అడుగుతోంది. మీ చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల పరిధిలో వైరస్ కలిగిన వారు ఉంటారో తెలియజేస్తోంది. అయితే ఇది స్మార్ట్ ఫోన్ ఉన్నవారు మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే వెసులబాటు ఉంది. మరి ఫీచర్ ఫోన్, ల్యాండ్ లైన్ ఉన్నవారి సంగతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35AxpbS

0 comments:

Post a Comment