Monday, May 18, 2020

చిత్ర పరిశ్రమకు సినిమా కష్టాలు..!దుమారం రేపుతున్న తలసాని వాఖ్యలు..!!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో చురుకైనా భూమిక పోషించే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిత్ర పరిశ్రమ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం, షూటింగుల అంశాలపై స్పందించారు మంత్రి తలసాని. సినిమా హాల్స్ తెరిచే అంశపై మాట్లడిన తలసాని వ్యాఖ్యలు సినిమా పరిశ్రమను మరింతి అగాధంలోకి నెట్టే పరిస్థితులు తలెత్తాయనే చర్చ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XboMkx

0 comments:

Post a Comment