Thursday, May 14, 2020

గత ఇరవై ఏళ్లలో ఐదు ప్రాణాంతాక వైరస్ లను వదిలింది..!చైనా పై తీవ్రస్తాయిలో మండిపడ్డ ట్రంప్..!

వాషింగ్టన్/హైదరాబాద్ : చైనా దేశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి డోస్ పెంచి కనికరంలేని పచ్చి ఆరోపణలు చేసారు అగ్రరాజ్యం అద్యక్షుడు. కరోనా వైరస్ వల్ల వస్తున్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనా, తాజాగా ట్రంప్ చేసిన వాఖ్యలతో ఖంగుతిన్నంత పనయ్యింది. ట్రంప్ తాజా వ్యాఖ్యల పట్ల సభ్య దేశాలు కూడా విస్మయాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WPStak

Related Posts:

0 comments:

Post a Comment