Saturday, March 9, 2019

అదే జరిగితే కాంగ్రెస్ లో మిగిలేది ఆ ఇద్దరేనా ... రేగా సంచలనం

కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ కి మారుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ తలుపులు తెరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరే మిగులుతారు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. టిఆర్ఎస్ నాయకులు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను పార్టీ మార్చడం కోసం పని చేస్తే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UnZFrX

0 comments:

Post a Comment