Saturday, May 16, 2020

పోతిరెడ్డిపాడు నుంచి చుక్కనీరు తరలించలేరు, విపక్షాలపై మండలి చైర్మన్ గుత్తా ఫైర్..

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చుక్కనీరు తరలించలేదు అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని ఏపీ ప్రభుత్వం భావించడం అత్యాశే అవుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఉండగా.. నీటి బొట్టును కూడా తరలించలేరని అభిప్రాయపడ్డారు. పులిచింతల ప్రాజెక్టుతోపాటు పోతిరెడ్డిపాటు విషయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zGRK3t

Related Posts:

0 comments:

Post a Comment