Saturday, May 16, 2020

థ్యాంక్స్ టూ వారియర్స్: కరోనాను జయించిన ఏకైక జిల్లా ప్రకాశం

అమరావతి: ఓ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. ప్రకాశం జిల్లా మాత్రం ఆ మహమ్మారిని జయించిన తొలి జిల్లాగా రికార్డు సృష్టించింది. జిల్లాలో కరోనా బారినపడ్డ బాధితులంతా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య సున్నాకు చేరుకుంది. కరోనావైరస్: ప్రపంచంలో మిలియన్ జనాభాలో ఎంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WBS2BP

Related Posts:

0 comments:

Post a Comment