Friday, May 22, 2020

అమెరికాలో ఉగ్రవాద సంస్థకు నిధులు సేకరించిన తెలంగాణ ఇంజినీర్ విడుదల

న్యూయార్క్: అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఆల్‌ఖైదా ఉగ్రవాది మొహమ్మద్ జుబేర్ ఇబ్రహీంను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. కరోనావైరస్ విజృంభిస్తున్న క్రమంలో అమెరికాలోని పలు జైళ్ల నుంచి ఖైదీలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అలా గురువారం విడుదల చేసిన వారిలో జుబేర్ కూడా ఉన్నారు. జుబేర్‌ను జైలు నుంచి విడుదల చేసే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ytmCnW

0 comments:

Post a Comment