Friday, May 22, 2020

చివరిక్షణాలు: మేడే..మేడే..పాకిస్తాన్8303.. ఇళ్లపై కూలిన విమానం..ఉగ్రకోణం? ప్రధాని మోదీ సంతాపం..

భయం నిండిన గొంతుతో పైలట్ చెబుతున్నాడు.. ''సార్.. దిసీజ్ పీకే8303.. మా రెండు ఇంజన్లూ ఫెయిలైపోయాయి.. ఎడమ వైపు నుంచి డైరెక్ట్ గా అప్రోచ్ అవుతున్నాం.. రోజర్.. సార్.. మేడే.. మేడే.. పాకిస్తాన్ 8303''.... ఆ తర్వాత కిర్రుమనే రేడియో తరంగాలు తప్ప పైలట్ గొంతు వినిపించలేదు. ఇటువైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) నుంచి ''పీ8303 రోజర్..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tx270K

0 comments:

Post a Comment