Wednesday, May 20, 2020

గుడ్ న్యూస్: ఎగరనున్న విమానాలు... ఎప్పుడో తెలుసా..? బుకింగ్స్ పై క్లారిటీ..!

కరోనావైరస్ నేపథ్యంలో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం రద్దు చేసింది కేంద్రం. అయితే తాజాగా విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది పౌరవిమానాయాన మంత్రిత్వ శాఖ. దాదాపు రెండు నెలలుగా విమానాశ్రయాలకే పరిమితమైన విమానాలు త్వరలో ఆకాశంలో ఎగిరేందుకు సిద్ధమవుతున్నాయంటూ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రకటించింది. 25 మే సోమవారం నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e180ez

0 comments:

Post a Comment