కొల్‌కతా/భువనేశ్వర్: అత్యంత తీవ్ర తుఫానుగా మారిన ఆంఫన్ పశ్చిమబెంగాల్ తీరాన్ని తాకింది. బుధవారం మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సుమారు 4గంటలపాటు తీరం దాటే ప్రక్రియ కొనసాగనున్నట్లు వెల్లడించారు. Amphan cyclone: బెంగాల్, ఒడిశాలో ఈదురుగాలులు, వర్ష బీభత్సం, ఏపీలోనూ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tm0BhY
Wednesday, May 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment