Thursday, May 14, 2020

ఏపీకి ఏ మేరకు లబ్ది చేకూరుతుందో కేంద్ర ప్యాకేజీ పై స్పష్టత రావాల్సి ఉంది : మంత్రి గౌతమ్ రెడ్డి

కేంద్రం ప్రకటించిన 3 లక్షల కోట్ల ప్యాకేజీపై అన్ని రాష్ట్రాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి . అయితే ఇంకా ఈ ప్యాకేజీతో ఆంధ్ర ప్రదేశ్ కు జరిగే ప్రయోజనం ఏమిటో తెలీదని , ఇంకా దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి . లఘు, చిన్న, మధ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T5ZuD3

Related Posts:

0 comments:

Post a Comment