Thursday, May 14, 2020

కరోనా రిలీఫ్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం, లిమోసైన్ కొనుగోలుకు ‘నో’

న్యూఢిల్లీ: దేశంలో కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వేతనాన్ని ఏడాదిపాటు 30 శాతం తగ్గించుకున్నారు. అంతేగాక, రాష్ట్రపతి భవన్‌లో పొదుపు చర్యలను పాటించాల్సిందిగా ఆదేశించారు. దీని ద్వారా పోగైన మొత్తాన్ని కరోనాపై పోరుకు వినియోగించాలని నిర్ణయించారు. గురువారం ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ అధికారిక ప్రకటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yMHWVH

Related Posts:

0 comments:

Post a Comment