Thursday, May 14, 2020

11 గంటలుగా చిరుత కోసం గాలింపు, బుద్వేల్ ఫాం హౌస్ సమీపంలో హై టెన్షన్, ఎరగా మేకలు..

హైదరాబాద్ శివారులోని ప్రజలను చిరుతపులి భయాందోళనకు గురిచేస్తోంది. ఉదయం రోడ్డుపైకి వచ్చిన చిరుత.. ఫారెస్ట్‌లోకి వెళ్లింది. 11 గంటలు గడిచినా.. దాని ఆఛూకీ తెలియకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రి వచ్చి దాడి చేస్తుందేమోనని భయపడుతున్నారు. జీహెచ్ఎంసీ, పోలీసులతో సమన్వయం చేసుకొని అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో గల ఫాం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WSIGR0

Related Posts:

0 comments:

Post a Comment