ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం లెక్కల్ని దాచిపెడుతోందన్న ప్రతిపక్ష టీడీపీ.. కేంద్ర బృందం పర్యటనపైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. సీఎం జగన్ దాచిపెడుతోన్న వాస్తవాల్ని నిగ్గుతీయడానికే కేంద్ర బృందం సోమవారం(మే4న) ఏపీలో పర్యటించబోతున్నట్లు ఆ పార్టీ చెప్పింది. అయితే టీడీపీ విమర్శల్లో ఇసుమంతైనా నిజం లేదని, కరోనా నివారణకు సంబంధించిన అన్ని విషయాల్లో ఏపీనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35pCZhr
Sunday, May 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment