అమ్మ.. ప్రేమకు ప్రతీరూపం, మమకారానికి నిలువెత్తు నిదర్శనం. ఎప్పుడూ పిల్లల గురించే ధ్యాస.. వారి ఉన్నతి కోసం ఆలుపెరగకుండా శ్రమించేది తల్లి ఒక్కరే. కనిపించే దేవుళ్లలో కూడా అమ్మకే మొదటిస్థానం. తర్వాత తండ్రి, గురువుకు చోటు దక్కింది. ఏ స్వార్థ్యం లేకుండా, నిస్వార్థంగా పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతోన్న మాతృమూర్తుల కోసం ప్రతీ ఏటా ‘మదర్స్ డే' నిర్వహిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YNkiTo
Friday, May 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment