Friday, May 29, 2020

ప్రముఖ జ్యోతిష్కుడు బెజన్ కన్నుమూత: ప్రధాని దిగ్భ్రాంతి

అహ్మదాబాద్: ప్రముఖ జ్యోతిష్కుడు బెజన్ దరువల్ల(90) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దరువల్లాకు ఇద్దరు కుమారులు నస్తుర్, ఫర్దూన్, ఒక కూతురు నజ్రీన్ ఉన్నారు. నిమోనియా లక్షణాలతో వారం రోజుల క్రితం దరువల్ల ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36FYbjT

0 comments:

Post a Comment