Friday, May 29, 2020

బ్యాక్ టు భాగ్యనగరం: లోకేశ్‌తో కలిసి రోడ్డుమార్గంలో సిటీకి చంద్రబాబు, మహానాడు ముగియడంతో...

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. కుమారుడు లోకేశ్‌తో కలిసి రోడ్డుమార్గంలో భాగ్యనగరం వస్తున్నారు. వాస్తవానికి ఎల్జీ పాలిమర్స్ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు ఏపీ వెళ్లారు. కానీ విశాఖపట్టణానికి విమాన సర్వీసు ప్రారంభం కాకపోవడంతో వెళ్లడం వీలేకాలేదు. కానీ ఈ నెల 27, 28వ తేదీల్లో జూమ్ యాప్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gJT3zQ

0 comments:

Post a Comment