Saturday, May 30, 2020

జగన్ ఏడాది పాలన- టీడీపీకి ఓ పీడకల - వరుస షాకులతో నాలుగుదశాబ్దాల పార్టీ కుదేలైందిలా...

ఏపీలో గతేడాది కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏడాది పాలన ఆ పార్టీ నేతలకు ఏమాత్రం సంతృప్తి నిచ్చిందో పక్కనబెడితే విపక్ష టీడీపీని మాత్రం ఎన్నడూ లేనంత పతనావస్ధకు చేర్చింది. అధికార పార్టీపై పోరాటం దేవుడెరుగు, కనీసం ఉనికి కాపాడుకుంటే చాలనే పరిస్ధితి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుండటం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cfwMXc

Related Posts:

0 comments:

Post a Comment