Friday, May 1, 2020

కరోనా ఎఫెక్ట్ ... అక్కడ ఏసీలకు బదులు ఫ్యాన్లు .. రీజన్ ఇదే !!

కరోనా వైరస్ ఇండియా మీద తన పంజా విసిరింది. ఇంకా కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితులలో లాక్ డౌన్ విధించి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో దేశ వ్యాప్తంగా కోర్టులు కూడా లాక్ డౌన్ అయ్యాయి. ఒక్క ఎమర్జెన్సీ కేసులు మినహాయించి మిగతా కేసుల విచారణ ఆన్ లైన్ లోనే సాగుతుంది . ఇక తాజాగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fbf9KA

0 comments:

Post a Comment