Thursday, May 21, 2020

కేసులు పెరుగుతుంటే ఫిడేలు వాయిస్తున్నారా..? నివారణ చర్యలపై రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్..!

ఢిల్లీ/హైదరాబాద్ : దేశంతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. జోన్లుగా విభజించిన తర్వాత కరోనా వైరస్ గణనీయంగా తగ్గిపోయిందని, రెడ్ జోన్లను కూడా గ్రీన్ జోన్లలో కలిపే ప్రయత్నాలు చేసారు అధికారులు. అంతే కాకుండా లాక్‌డౌన్ ఆంక్షల నుండి చాలా వరకు మినహాయింపులు కూడా ఇచ్చారు. తాజాగా అన్ని రాష్ట్రాల్లో సాధారణ జనజీవనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bSrv7y

Related Posts:

0 comments:

Post a Comment