Thursday, May 21, 2020

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదు, 45కు చేరిన మరణాలు

హైదరాబాద్: తెలంగాణలో గురువారం మరోసారి భారీగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 38 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1699కి చేరింది. ఈ ఒక్క రోజులోనే ఐదుగురు కరోనాతో మృతి చెందారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 45 మంది మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్‌పై నమ్మకం లేదా?: కరోనా పరీక్షలపై సర్కారుకు హైకోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e6Li4M

Related Posts:

0 comments:

Post a Comment