Thursday, May 14, 2020

రైతులకు పండగ: రైతు భరోసా కింద నగదు బదిలీ చేయనున్న జగన్ సర్కార్

అమరావతి: ఏపీలో రైతులకు శుక్రవారం పండగ రోజు కానుంది. ఏపీ ప్రభుత్వం 49 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5,500 వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద జమచేయనుంది. ఇది తొలి విడతగా జమచేయనుంది. ఎస్సీ ఎస్టీ, బీసీ ఇతర మైనార్టీ వర్గాల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఖరీఫ్ సీజన్‌కు ముందు ఈ డబ్బులు తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WxCAXi

Related Posts:

0 comments:

Post a Comment