Thursday, May 21, 2020

43 నుంచి 45 డిగ్రీలు: భానుడి భగభగలు, మరో 3 రోజులు ఇలానే, వర్షసూచన లేదు

తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. మరో మూడురోజులపాటు టెంపరేచర్ ఇలాగే ఉండనుంది. మూడురోజుల్లో వర్షం కురవదని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారి నాగరత్నం తెలిపారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఉష్ణోగ్రతలు పెరిగితేనే మేలు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాయవ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని.. వాతావరణంలో తేమ తగ్గడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WQO34k

Related Posts:

0 comments:

Post a Comment