Sunday, May 24, 2020

కేసీఆర్ సర్కారుకు ‘ఏపీ సమాఖ్య’ షాక్: తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు

అమరావతి: తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరో షాక్ తగిలింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వాటిని నిలుపుదల చేయాలంటూ కేంద్ర నీటి పారుదల శాఖకు ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య లేఖ రాసింది. ఏపీ రైతుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేసింది. సీడబ్ల్యూసీ, కేంద్ర జలవనరుల శాఖ అపెక్స్ కౌన్సిల్, కృష్ణానది యాజమాన్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bXcWQb

0 comments:

Post a Comment