Sunday, May 24, 2020

చైనా బెదిరింపు ధోరణి: మా మీద వేలెత్తి చూపే ముందు ఒకసారి పునారాలోచించండి: డోర్ ఓపెన్

బీజింగ్: ప్రపంచాన్ని తలకిందులు చేసిన పారేసిన కరోనా వైరస్‌కు జన్మనిచ్చినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న చైనా వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. చేసిన పనికి పశ్చాత్తాప పడినట్టూ కనిపించట్లేదు. పైగా బెదిరింపు ధోరణిని, తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి ఆదివారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d3yQTe

0 comments:

Post a Comment