Saturday, May 16, 2020

హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన ..అల్పపీడన ప్రభావంతో 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది .ఈదురుగాలులతో కూడిన వాన దంచికొడుతుంది . అసలే కరోనా కేసులు పెరుగుతున్న భాగ్యనగరంలో వర్షం పడటంతో భాగ్య నగర వాసులు టెన్షన్ పడుతున్నారు . మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం చిన్నగా మొదలై సిటీ అంతటా ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది .ఈదురుగాలులతో కూడిన భారీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fWIokU

Related Posts:

0 comments:

Post a Comment