Sunday, May 31, 2020

వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్యే ట్విస్ట్.. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు కీలక ప్రకటన..

ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార వైసీపీలోకి చేరబోతున్నట్లు, ఈ మేరకు ముహుర్తం కూడా ఖరారైనట్లు గత వారంరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జంప్ అయిపోతారనుకున్న ఎమ్మెల్యేల్లో కొందరు.. టీడీపీ మహానాడులో కీలకంగా వ్యవహరించినప్పటికీ పార్టీ మార్పుపై స్పందించకపోవడంతో ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. ప్రధానంగా ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గుంటూరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XNuEAy

0 comments:

Post a Comment