అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో ఓ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందని భావించిన జనసేన పార్టీ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. జనసేన పార్టీ అగ్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోవడం వల్ల ఎప్పుడెలా ప్రవర్తించాల్సి వస్తుందనే గందరగోళం పరిస్థితులు క్యాడర్‌లో నెలకొన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికితోడు- తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తోందనే అపవాదును అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eyRFxV
Sunday, May 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment