Tuesday, May 12, 2020

తెలంగాణాకు జరిగిన అన్యాయం ఏం లేదు .. వాటర్ వార్ పై ఏపీ మంత్రి అనీల్

తాజాగా శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి ఏపీ లిఫ్ట్‌ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణా ప్రభుత్వం విబేధించిన విషయం తెలిసిందే. శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్ట్ అని, ఏ నిర్ణయం అయినా ఇరు రాష్ట్రాలు కలిసి తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఏపీ నిర్ణయంపై ఫైర్ అయ్యారు. న్యాయ పోరాటం చేస్తామని ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SZY78N

0 comments:

Post a Comment