Tuesday, May 12, 2020

Lockdown: అబ్బా... ఏం చేస్తివి ఏం చేస్తివి, ఇప్పుడో చేస్తివా, లేక ?, ఎస్ఐ బిల్డప్ !

భోపాల్: కరోనా వైరస్ (COVID 19) కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో పోలీసులు పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతున్నారు. లాక్ డౌన్ సందర్బంగా పోలీసులు అందిస్తున్న సేవలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మెచ్చుకున్నారు. ఒడిశాకు చెందిన మహిళా పోలీసు అధికారిని శుభశ్రీ ఇటీవల మతిస్థిమితం లేని మహిళకు భోజనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WTM3qK

0 comments:

Post a Comment