Wednesday, May 13, 2020

సంగారెడ్డి బయో డీజిల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం.. రియాక్టర్ పేలి ఇద్దరు మృతి..

సంగారెడ్డి జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండా సమీపంలోని స్కంధ బయోడీజిల్ ఫ్యాక్టరీలో గురువారం(మే 13) మధ్యాహ్నం రియాక్టర్ పేలింది. దీంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది ఉద్యోగులు గాయపడ్డారు. పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఫైరింజన్ సిబ్బంది వెంటనే అక్కడ చేరుకొని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WtfrFo

0 comments:

Post a Comment