Wednesday, May 13, 2020

విశాఖ బయలుదేరిన దక్షిణకొరియా టీమ్- ఎల్జీపాలిమర్స్ పై సొంత దర్యాప్తు...!

విశాఖలో ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ లీకేజ్ తో 12 మంది ప్రాణాలను బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ పై దక్షిణకొరియాలోని దాని మాతృసంస్ధ ఎల్జీ కెమికల్స్ దర్యాప్తుకు సిద్ధమవుతోంది. దక్షిణకొరియాలోని ప్రధాన కార్యాలయం నుంచి 8 మంది సభ్యుల బృందం ఇప్పటికే విశాఖకు బయలు దేరింది. రేపు లేదా ఎల్లుండి విచారణ బృందం ఎల్జీ పాలిమర్స్ కు చేరుకుంటుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35WoOAL

Related Posts:

0 comments:

Post a Comment