కోల్‌కతా: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాలు తెరుస్తున్నట్లు ప్రకటించారు. అయితే, పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను ప్రార్థనా మందిరాలకు అనుమతిస్తామని తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3clL60p
Friday, May 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment